ఆలోచనా వైఖరి

















சுட்டால் உயிர் போகும் மனிதனக்கு

சுட்டால் உயிர் வரும் செங்கல்லுக்கு



பட்டால் புரியும் பரம்பொருள்

விட்டால் கிடைக்கும் அந்த பொருள்



நின்றால் வரும் உன்கிட்டே சிலது

சென்றால் போகும் இடம் எல்லாம் உன்னுடையது


--------------------------------------------------------------

తమిళములో తోచినది అందు చేత అందులోనే రాసాను కిందది దాని భావము మాత్రమే

--------------------------------------------------------------


వేడి తగిలితే ప్రాణం పోతుంది మనుజుడికి

అదే వేడి ఇటుకను తాకితే దానికి ప్రానమోస్తుంది



దెబ్బ తగిలితే కాని తెలియదు ఆ దైవము యొక్క ఉనికి

అన్నీ వదిలితే కాని దొరకదు ఆ దర్శనము



ఉన్నచోటే వుంటే కొన్నేనీదెగ్గరికి వస్తాయి

నీవై కదిలితే అన్నీ నీదౌతాయి


4 comments:

రసజ్ఞ said...

అన్నీ వదిలితే కాని దొరకదు ఆ దర్శనము

అంతే కదా మరి! ఈ భవ బంధాల నుంచి విముక్తి దొరికితేనే కదా మోక్ష మార్గాన్ని చేరేది! చక్కగా చెప్పారు!

జ్యోతిర్మయి said...

మీలో మీరు చాలా మంచి విషయాలు మాట్లాడుకుంటారు కళ్యాణ్ గారూ..మాకూ వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు..

Disp Name said...

தொட்டால் ஷாக் அடிக்கறது உங்கள் கவிதை

விட்டால் ஒட்டி விடுவேன் எங்கள் மனதை !


చీర్స్

జిలేబి.

kalyan said...

@రసజ్ఞ గారు ధన్యవాదాలండి :)

@జ్యోతిర్మయి గారు నాలో మాట కాస్త మనలో మాట గా పరివర్తన చెందుతోంది చాల సంతోషం మీ విమర్శకు ధన్యవాదాలు :)

@జిలేబి గారు హహహ భలే చెప్పారు ఐనన మీకు తెలుసా నాకు తమిళం చదవడం రాదూ కాని బాగా మాట్లాడటం వచ్చు మా అత్తయ్య హెల్ప్ చేసారు రాయటానికి నేను తమిళంలో చెప్తుంటే మీ కవిత కూడా షాకింగ్ షేకింగ్ గా వుంది ధన్యవాదాలు :)

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...