బొచ్చు వదిలిన బుర్ర













బొచ్చు వదిలిన బుర్ర

కష్టం లేని జీవితం లాంటిది

భారమంతా వదిలేసిన

గాడిద సుఖము లాంటిది

స్నేహమే దూరని మగువ మనసులో

ప్రేమ దూరినంత హాయి లాంటిది


9 comments:

సుభ/subha said...

హా హా హా కేవ్వ్వ్వ్వ్వ్ కళ్యాణ్ గారూ..మీరు చేయించుకున్నారా ఏమిటి ఇప్పుడు గుండు???
బొచ్చు గొరికితే ఏమొస్తుంది గుండొస్తుంది గుండొస్తుంది అన్నట్టుంది ;) :):)

Reddy Kirankumar MB said...

కాదేది కవితకనర్హం అన్న శ్రీశ్రీ మాటలు ప్రూవే చేసావ్ కదరా కవి రాజు.......

Kalyan said...

@సుభ గారు
గుండు కాదండి హెయిర్ కట్టింగ్ చేయించుకున్నాను . నడుస్తూ వస్తుంటే అలా అనిపించి రాసాను . బొమ్మ అది కత్తిరించుకోని హాయిగా నవ్వుతునట్టు ఉంటే ఆ బుడతదిని ఫిక్స్ చేసాను :) ధన్యవాదాలు

@రెడ్డి గాడు
ఒరేయి రెడ్డి గాడు హహహ ధన్యవాదాలు రా ధన్యవాదాలు :)

♛ ప్రిన్స్ ♛ said...

హి హి హి

రసజ్ఞ said...

హహహ అయితే డిప్ప కట్టింగ్ చేయించుకున్నారనమాట! lol! బారిష్టరు పార్వతీశం లాగా ఇంత జుట్టు పుచ్చుకుని మళ్ళీ డబ్బులడుగుతున్నాడు అని బాధపడకుండా డబ్బులిచ్చారా లేదా?

సుభ/subha said...

రసగుల్లా డిప్ప కటింగ్... కేక..నిజమే కదూ అక్కడ పార్వతీశం బోలెడు ఫీల్ ఐపోయాడు. ఇక్కడ ఈయనేమి చేసారో మరి..

sarma said...

Clean shave

నందు said...

కళ్యాణ్ గారూ :) హా హా హ అందుకే అన్నారు ఊరుకొన్నంత ఉత్తమంలేదు బోడిగుండంత సుఖం లేదు అని

Kalyan said...

@తెలుగు పాటలు గారు ;)

@రసజ్ఞ హహహ డిప్ప కట్టింగ్ కాదు ఇది వేరే కట్టింగ్ సెమి డిప్ప ;) ఇచ్చాను డబ్బులు అతని సృజనాత్మతకు

@సుభ కొట్టేసాక ఫీల్ అవ్వడం ఏముంది అంది చక్క డబ్బులిచేసి వచేయడమే నా తలకాయిని చూసేవాడికి కష్టం నాకు కాదు ;)

@శర్మ గారు సెమి షేవ్ అండి ;)

@నందు గారు బొమ్మ చూసి బోడిగుండు అనుకేస్తారే :( బొచ్చు ఉందండి కాస్త చూడండి మరి ;)

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...