తల్లి అనే మరో ప్రాణం జన్మిస్తుంది ..











నూరేళ్ళ జీవితం ఆ ఒక్క క్షణానికి సరితూగుతుంది

పచ్చని సంసారానికి భవిష్యత్తు తోడౌతుంది

అమ్మ అనే మాటకు అర్థం చేకూరుతుంది

తల్లి అనే మరో ప్రాణం జన్మిస్తుంది .....


3 comments:

జ్యోతిర్మయి said...

'బిడ్డ పుట్టుకతో తల్లి జననం'నిజమే కదూ..ఆ భావన చాలా బావుంది కళ్యాన్ గారూ..

రసజ్ఞ said...

నూరేళ్ళ జీవితం ఆ ఒక్క క్షణానికి సరితూగుతుంది బాగుంది మీ భావన! ఎందుకో నాకు మీ కవిత చదువుతుంటే అమ్మ జన్మనిస్తుంది అపోలో (హాస్పిటల్) పునర్జన్మనిస్తుంది అని గుర్తుకొచ్చింది!

kalyan said...

@జ్యోతిర్మయి గారు @రసజ్ఞ గారు ధన్యవాదాలు :)

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...