నా స్నేహితురాలు సాధ్వి పుట్టిన రోజు


















నా పరిచయానికి స్నేహానివి

అ స్నేహానికి చక్కని అర్థానివి

అ అర్థము పుట్టిన రోజు ఈరోజు

విచ్చిన పూ పరిమళాలకు మొదటి రోజు

ఎప్పటికి వాడిపోని చిరునవ్వుతో

పదిలమైన ప్రేమానురాగాలతో

తల్లి తండ్రులకు కూతురిగా

సమాజానికి తలమానికంగా

నీ ఆశయాలకు సారధిగా

విజయ తీరాలకు చేరుకోవాలని కోరుకుంటూ

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు




4 comments:

సుభ/subha said...

కళ్యాణ్ గారూ మీ స్నేహితురాలు సాధ్వికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి.. ఆమె ఎవరో(మీ స్నేహితురాలే,కానీ నాకు తెలియదుగా) కానీ ఆమె గురించిన ఆ మాటలు మాత్రం ఎంతో ముచ్చట గొల్పుతున్నాయి.

మాలా కుమార్ said...

కళ్యాణ్ గారు ,
మీ స్నేహితురాలు సాద్వి కి జన్మదిన శుభాకాంక్షలు .

Sadhvi said...

Thank you very much...

Kalyan said...

My pleasure 😊

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...