బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
ఆణిముత్యం లాంటి మాట చెప్పారు మాష్టారు.. దానికి తగ్గ చిత్రం చూడముచ్చటగా ఉంది.
@సుభ ధన్యవాదాలు :)
Post a Comment
நூறடி உன் அழகின் ஆயிசு நூறடி, நூறடி உன் சிரிப்பு இனிமை நூறடி, நூறடி உன் பார்வை தீட்டும் மயக்கம் நூறடி, நூறடி உன் குரல் மெட்டின் ...
2 comments:
ఆణిముత్యం లాంటి మాట చెప్పారు మాష్టారు.. దానికి తగ్గ చిత్రం చూడముచ్చటగా ఉంది.
@సుభ ధన్యవాదాలు :)
Post a Comment