సుభ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...











4 comments:

ఎందుకో ? ఏమో ! said...

Nice

Really heart touching

?!

రసజ్ఞ said...

చాలా బాగా చెప్పారే పుట్టినరోజు సుభా కాంక్షలని (స్వాతిముత్యం సినిమాలో సువ్వీ సువ్వీ పాట ముందు రాధిక అంటుంది కదా చాలా బాగా పాడుతున్నారే అని అలా అనమాట!) ఈ కడలిని వెనకాల పెట్టి బాగా తయారు చేశారు! కాలేజీలో పరిక్ష రాస్తున్న పిల్లలని చూడకుండా మీరు చేసే పనులు ఇవనమాట! హన్నా! నాకు strawberries చాలా ఇష్టం కనుక కేక్ మీకు బెర్రీస్ నాకు.మీకు నా ప్రత్యేక హృదయపూర్వక సుభా కాంక్షలు సుభా గారూ!

సుభ/subha said...

కల్యాణ్ గారూ చాలా పెద్ద బహుమతి ఇచ్చారు నాకు. చాలా చాలా ధన్యవాదాలండీ. రసజ్ఞ గారూ మీరూ నాకు బోల్డన్ని సార్లు చెప్పేసారు శుభాకాంక్షలు... కాబట్టి బెర్రీస్ తో పాటూ కేకు కూడా మీకేనండీ. కల్యాణ్ గారికి అస్సలు పెట్టొద్దు.

జ్యోతిర్మయి said...

గ్రీటింగ్ బావుంది కళ్యాణ్ గారూ..

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...