దూరమైన నేస్తాన్ని గుర్తుచేస్తూ


















కమ్మని చలి గాలుల రాగాలు,

వెచ్చని నిట్టూర్పుల మనసు గుసగుసలు,

తెల్లని మంచు తెరల్లో చిక్కుకున్న నా కను పాపలు,

తోడున్నా దూరమైన నేస్తాన్ని గుర్తుచేస్తూ,

తోడైన నా మాటలను నీకు కానుకచేసెనీపొద్దు .....


7 comments:

రసజ్ఞ said...

నాకు ఈ కవిత ఇందాకనగా మా వాసు మావ పంపాడు! ఇక్కడనించి కాపీ కొట్టాడనమాట ;)

Kalyan said...

మావ అత్తకు కదా చెప్పాడు అత్త లీక్ చేసింది అన్నమాట అమ్మో అమ్మో :-O ;)

Padmarpita said...

బాగుందిగా...

మధురవాణి said...

Good one! :)

శోభ said...

కళ్యాణ్‌గారూ...

కవిత చాలా బాగుందండీ.

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... :)

Kalyan said...

@తెలుగు పాటలు గారు ధన్యవాదాలు మీకు నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
@పద్మార్పిత గారు ధన్యవదాలు సంతోషంగా , మీకు నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
@మధురవాణి గారు ధన్యవాదాలు , మీకు నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
@శోభ గారు చాలా సంతోషం మీకు నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

♛ ప్రిన్స్ ♛ said...

!! kalyan !! గారు ధన్యవాదాలు మీకు నా హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

వాడినా సరే విడిపోయి నిన్ను వెతుకుతున్నాయి

పూలపై నీ బొమ్మ గీస్తుంటే, కొమ్మనుంచి రాలిపోతున్నాయి, వాటికంటే కొమలత్వమా అని ఆశ్చర్యపోయి, వాడిపోయినా సరే కొమ్మను విడిపోయి నిన్ను వెతుకుతున్నా...