బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
శ్రీనివాస్ గారికీ, బ్లాగ్ మితృలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ అగరువత్తి పరిమళాల్లనే మీ సాహితీ సౌరభాలు పాఠకులను అలరించాలని ఆశిస్తూ శెలవ్
భలే రాసారండీ!
@నందు గారు చాలా సంతోషం మీవంటి ప్రోత్సాహకులు ఉంటే ఇంకా బాగా పెంపొందుతాయి కళలు ధన్యవాదాలు :)@వాణి గారు ధన్యవాదాలు :) పూజ చేసేపుడు వెలిగిస్తూ ఉన్నానా అలా వచ్చేసింది అంత పైవాడి దయ
Post a Comment
வரிகளில்லை — எழுத இயலாத ஒன்றாக அது. அழகாக ஒன்று, அன்பாக ஒன்று. பக்கங்களுக்குள் கட்டிவைக்க எந்தப் புத்தகத்துக்கும் இயலாதது. தங்கிப் போகப் பிற...
3 comments:
శ్రీనివాస్ గారికీ, బ్లాగ్ మితృలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ అగరువత్తి పరిమళాల్లనే మీ సాహితీ సౌరభాలు పాఠకులను అలరించాలని ఆశిస్తూ
శెలవ్
భలే రాసారండీ!
@నందు గారు చాలా సంతోషం మీవంటి ప్రోత్సాహకులు ఉంటే ఇంకా బాగా పెంపొందుతాయి కళలు ధన్యవాదాలు :)
@వాణి గారు ధన్యవాదాలు :) పూజ చేసేపుడు వెలిగిస్తూ ఉన్నానా అలా వచ్చేసింది అంత పైవాడి దయ
Post a Comment