అగరవత్తి



















తలకు నిపెట్టినా పరిమళాలు చిందిస్తూ...

పరవశించే మనసుకు పరమాత్మకు వారధిగా...

తాను బూడిదై రాలిపోతున్నా గుబాళిస్తూ...

మంచి గుణముతో వెలిగిపోయేనీ అగరవత్తి....


3 comments:

నందు said...

శ్రీనివాస్ గారికీ, బ్లాగ్ మితృలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ అగరువత్తి పరిమళాల్లనే మీ సాహితీ సౌరభాలు పాఠకులను అలరించాలని ఆశిస్తూ

శెలవ్

మధురవాణి said...

భలే రాసారండీ!

Kalyan said...

@నందు గారు చాలా సంతోషం మీవంటి ప్రోత్సాహకులు ఉంటే ఇంకా బాగా పెంపొందుతాయి కళలు ధన్యవాదాలు :)
@వాణి గారు ధన్యవాదాలు :) పూజ చేసేపుడు వెలిగిస్తూ ఉన్నానా అలా వచ్చేసింది అంత పైవాడి దయ

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...