| పిల్లి ఎలుకలా ఆటాడుదామా, వొకరికి వొకరు తిట్టేసుకుందామా, తమాషాగా తరిమి కొడుతూ హుషారుగా తిరిగేస్తామా, నేలపై కాలు నిలపకుండా ఆకాశంలో విహరిద్దామా, దూరమైనా చందమామతో గొడవచేసి కిందకి దింపేద్దామా , నక్షత్రాలను పీకేసి మన స్నేహానికి గుర్తుగా దాచేద్దామా, కొంటెగా కొట్టుకుంటూ ఎప్పటికీ , మనకంటూ ఓ జ్ఞాపకాన్ని తయారు చేసుకుందామా......... |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
కొట్లాడుకుందాం
Subscribe to:
Post Comments (Atom)
silent sorrow
சுடர் இல்லா எரிபொருள் போல, உன் சந்திப்பு இல்லா என் எண்ணங்கள்— தீப்பற்றாத வெடிப்பாய், மௌன வலியாய் உள்ளத்தில் தேங்குகின்றன. Like fuel that nev...

2 comments:
gayam o maduraa gnapakama ... ?
avunu adhi snehitudi ayithe... nanu preminche o hrudayanidaithe...
Post a Comment