మట్టి అడుగులు





బ్రతుకు తెరువుకై వేసిన ...

అడుగులివే మట్టి అడుగులు..
కష్టానికి గుర్తులివే మట్టి అడుగులు...
స్వయం కృషికి ఇవే తార్కాణాలు...
వాడిపోని ధైర్యానికి ఇవే పరమపదులు మట్టి అడుగులు..
పేదవానికి సంపదనిచ్చే అడుగులు...
బడుగులకు ఆదర్శమైన అడుగులు..
ఎన్నో కట్టడాలకు పునాదులైన ఈ అడుగులు...
కాని మట్టిగానే మిగిలిపోతున్న మట్టి అడుగులు  ...

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️