ఇడ్లి









మెత్తనైన పిండి వంటకం ,

ఆరోగ్యకరమైన రుచి వంటకం ,

అందరు తినగలిగే ,

అందరు చేయగలిగే,

కరువులోనూ దొరికే,

చౌకైన గొప్ప వంటకం ,

వంటిట్లో ఆడవారికి తోడైన నేస్తం ...

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️