భయమెందుకని నీకు భయమెందుకని... నేనుండగా నీకు భయమెందుకని... ఆ జాబిలమ్మ వొంటరికాదా.. తనకు లేని భయము నీకెందుకని ... నీ మనసులో ప్రేమ వొంటరికాదా.. తనకు లేని భయము నీకెందుకని... చీకటిలో వెలుగు ఒంటరేగా.. తనకు లేని భయము నీకెందుకని... చుక్కలు చూస్తే భయమా .. చల్లగా వీచే గాలి భయమా... వెచ్చని జ్ఞాపకాల భయమా .. సుతి మెత్తని నీ ఆలోచనంటే భయమా.. లేక నిను ఆదరించే స్నేహమంటే భయమా.. ఇన్ని ఉండగ నీకు భయమెందుకని.. భయమే నీ నిదుర కనులు చూసి పారిపోవాలి.. భయపడకు భయపడకు ఎమి లేదిక భయపడకు... |
చీకటి భయమెందుకని
Subscribe to:
Post Comments (Atom)
సంద్రాన్ని తాకే మొదటి చుక్క
సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...
2 comments:
bayamu kaadadi baada anukuntaa
nuvvu pratikshanam toduvundavemo ani bayamanukunta...
snehithuralu bayamtho vundha leka badhatho vundha thelusukune nenu rasanu kisree ... nee vimarsa chala mecha thagadhi bavundhi kooda :)
Post a Comment