దిగులు





జాజికొమ్మ దిగులుపడినా ..

విరజాజులే రాలును...

పువ్వునెంత చిదిమినా..

సువాసనే ఇచ్చును ...

పిండిన తేనె పట్టు ...

తీపి తేనెనిచ్చునే ...

మనసుపిండిన మరి దిగులే ఎందుకు ?

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️