నా అర్ధాంగి






అర్ధాంగికి ఒక అర్థం..

ఆడంబరాలకు పోనీ గుణం..

వయ్యారాలకు ఆమె చుట్టం..

వగలాడి ఆమె మరో నామం..

లేడి కళ్ళ పడుచు రూపం...

హంస నడకల నిటారు అందం..

మనస్సు లోని కావ్య రూపం...

పెనవేసుకోవాలి ఇద్దరి హృదయం..

ఆపై జరగాలి మా పరిణయం..



3 comments:

సుభ/subha said...

కల్యాణ్ గారూ దొరుకుతుందంటారా ఇలాంటి అమ్మాయి? చూడాలి ఇక ముందు మీకు కాబోయే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో?
పెనవేసుకోవాలి ఇద్దరి హృదయం..
ఆపై జరగాలి మా పరిణయం..
జరిగిన తర్వాత కాకూడదు అదొక ప్రళయం.. ; )
Any way All the best ji.

Kalyan said...

hahaha pralayamaa bhalevare ala kadhulendi :) anyways thank u thank u

Kalyan said...

prayalam annaroooooo :D

మరక

నాపై ఎన్నో మరకలు, అన్నింటినీ శుభ్రం చేయాలని ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు చేసిన మరక నా గుర్తింపుగా మారింది, నేను దాన్ని శుభ్రం చేయడానికి బ...