రాతిరి వేల కొండల చరియ ఓ చెలియా.. నిగారించాకే నన్ను నివారించాకే.. పొదల చాటున దాగివున్నావు.. వెరసి వెరసి చూస్తున్నావు.. అందరాని దూరంలోనూ మెరసి మెరసి పోతున్నావు.. నీలి నింగిలో జలకాలాడి మబ్బు పాన్పుపై శయనించి.. వన్నె తగ్గని వయ్యారివై.. మా ఎదలో కలగా మిగిలిపోతునావు... |
No comments:
Post a Comment