అసూయ

పదే పదే అసూయపడుతోంది రుధిరం, తన స్థానంలో నిన్ను నింపుతుంటే నా హృదయం....

Blood feels jealous over and over again because my heart is filled with you in its place...

💜💜

No comments:

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔