తెరచినా విరచినా

తెరచినా విరచినా లోన ఉన్నది తెలుస్తుంది కానీ తెరిస్తే మూయచ్చు విరిగితే అతికించలేము...

If you open or break it, you will know what's inside, but if you open it, you can close it; if you break it, you can't stick it...

💜💔💜

No comments:

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔