మనోధైర్యం

తనను ఆపే మేఘాన్ని కూడా అందంగా మార్చగలదు దాటగలదు సంధ్యా రాగం, నిన్ను ఆపే ప్రతి అడ్డంకిని తీర్చిదిద్దగలదు తొలచగలదు నీ మనోధైర్యం...

Twilight can beautify and cross the cloud that stops it; similarly, you can change and overcome anyone who tries to hinder you with your bravery.

No comments:

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔