ఎంత గొప్ప శిల్పో

ఎంత నేర్పరో ఈ శిల్పి,
నింగికి ఎగిరి,
వర్షాకాలపు మేఘాన్ని నిత్యం అందాన్ని కురిపించే శిల్పంలా మలిచాడు,
ఎవరిని మెచ్చుకోవాలో తెలియట్లేదు,
ఆ శిల్పినా లేక మైమరపించే అందాన్నా...

How amazing this sculptor is! He traveled to the sky and carved the monsoon cloud to create a beautiful lady who showers infinite beauty. I don't know whom to praise: the hands that carved or the stunning beautiful lady...

💜💜

No comments:

వంద

நூறடி உன் அழகின் ஆயிசு நூறடி, நூறடி உன் சிரிப்பு இனிமை நூறடி, நூறடி உன் பார்வை தீட்டும் மயக்கம் நூறடி, நூறடி உன் குரல் மெட்டின் ...