ఇరు వేకువలు

ఒక ఉదయం నింగిలో, మరో ఉదయం నీ చెలిమితో, ఇరు వేకువల అద్భుతం నాకే సొంతం....

One morning because of the sun,
Another because of you,
I own the wonder of two mornings...

💜💜 

No comments:

చేపను ప్రేమించి

నీటిలో బ్రతకలేనని తెలిసి, చేపను ప్రేమించి, అర్థం లేని పోరాటం చేస్తున్నా, నాకు నేను దూరం అవుతున్నా.. 💔