ఆకాశము చినిగిపోతుంది

ఆకాశానికి ప్రేమ రుచి చూపిస్తే అది కూడా కరిగిపోవచ్చు,
ఆ ప్రేమను దూరం చేస్తే అది కూడా చిరిగిపోవచ్చు,
ప్రేమ అంటే ఏమిటో తెలియదు కాని అది లేకుంటే ఎలా ఉంటుందో తెలుసు నాకు...

If the sky tastes love, 
it can melt too,
If that love is taken away,
 it may also be torn,
I do not know what love is,
 but I know what it would be like without it ...

आसमान प्यार का स्वाद चख ले तो पिघल भी सकता है, वो प्यार छिन गया तो टूट भी सकता है, मुझे नहीं पता कि प्यार क्या है लेकिन मुझे पता है कि इसके बिना कैसा होगा ...

வானம் அன்பை சுவைத்தால் அதுவும் உருகும். அந்த அன்பு பறிக்கப்பட்டால் அதுவும் கிழிந்து போகலாம். காதல் என்றால் என்னவென்று எனக்குத் தெரியாது ஆனால் அது இல்லாவிட்டால் எப்படி இருக்கும் என்று எனக்குத் தெரியும்.

💔

No comments:

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...