నాకెందుకు నిద్ర

చెడ్డ కలల నుంచి నిన్ను ఎవరు కాపాడుతారు, అందుకే నిన్ను కాస్తుంటా నువ్వు నిదురపోతుంటే, నాకు ఉన్నది ఒక్కటే ఒక కల, అది నా ఎదుటనే ఉంది ఇకపై నాకెందుకు నిద్ర...

Who will gaurd you from the bad dreams, 
so i watch you when you sleep, 
I have only one dream, 
which is before me,
so I don't need sleep...

बुरे सपनों से तुम्हारी रक्षा कौन करेगा,
इसलिए जब आप सोते हैं तो मैं आपको देखता हूं,
मेरा एक ही सपना है,
जो मेरे सामने है,
इसलिए मुझे सोने की जरूरत नहीं है...

கெட்ட கனவுகளிலிருந்து உங்களை யார் பாதுகாப்பார்கள்
அதனால் நீ தூங்கும் போது நான் உன்னை பார்க்கிறேன்
எனக்கு ஒரே ஒரு கனவு,
எனக்கு முன்னால் உள்ளது,
அதனால் எனக்கு தூக்கம் தேவையில்லை...

💜

No comments:

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...