మొదటి చినుకు

నడి వేసవిలో బుగ్గపై పడ్డ మొదటి చినుకు నీ పలకరింపు

Your wish is like the first rain drop on the cheek in the mid summer

💜

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️