సూర్యకాంతి చూపు సూర్యుని వైపే

ఎంత వెలుగు చుట్టూ ఉన్నా సూర్యకాంతి చూపు సూర్యుని వైపే

💜

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️