బాధవు నువ్వే ప్రేమవు నువ్వే

you are the pain and,
you are the cure,
if I am the one facing you,
then i am glad to feel the pain and,
get the cure too...

బాధించే కష్టం నువ్వే,
దానిని మాపేసే మందు నువ్వే,
నీ జతగా నేను ఉన్నట్లయితే,
బాధను అనుభవించడానికి సిద్ధమే,
నీ ప్రేమతో దానిని మరిచిపోవడానికి సిద్ధమే..

💜

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️