వేరే కలలతో పని ఏముంది

నాకు కలలు రాకపోవడానికి కారణం నిదురకు కలలకు ఉన్న వైరం కాదు,
కలలు నీ లాగ నిజమై కనులెదుటే ఉంటే,
వేరే కలలతో పని ఏముంది....

The reason I do not dream is not the strife of sleep and dreams,
If dreams come true like you,
then no need of other dreams ....

मेरे सपने न आने का कारण नींद और सपनों का संघर्ष नहीं है,
अगर आपकी तरह सपने सच होते हैं,
फिर और सपनों की कोई जरूरत नहीं....

நான் கனவு காணாததற்கு காரணம் தூக்கம் மற்றும் கனவுகளின் சண்டை அல்ல,
உன்னை போல் கனவுகள் நனவாகும்
பிறகு வேறு கனவுகள் தேவையில்லை....

💜


No comments:

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...