ప్రతీ వేకువ వెన్నెలగా మారుతుంది ప్రతీ వెన్నెలా వేకువగా మారుతుంది. మారుతూనే ఉంటుంది. ఇదొక నిరంతర చక్రం!
తెలిమంచు తెరతీయగానే...రవికిరణం భువిని చేరగానే..త్వరలోనే..అతిత్వరలోనే..
చూడండి మాష్టారూ రసగుల్లా గారు ఎంత చక్కని సత్యం చెప్పారో.ఐనా మీకు ఇంకా అర్ధం కావట్లేదు.తెలుసుకోండి మాష్టారూ తెలుసుకోండి..
@రసజ్ఞ గారు కాలం ఒక నిరంతర చక్రం అయినా , బంధాలు ఎందుకు అలా కాలేకున్నాయి @జ్యోతిర్మయి గారు వచ్చేసిందండి మీరు చెప్పినట్టు రవికిరణం సంతోషం మరియు ధన్యవాదాలు :) @తెలుగు పాటలు గారు ధన్యవాదాలు :)@సుభ గారు తెలుసుకున్నాను సుభ గారు తెలుసుకున్నాను మీరు నా సందేహాన్ని నివృత్తి చేయండి మరి ;)
This comment has been removed by the author.
yeduru chuse kannulakepudu kshnaalu kudaa Yugaalu laage untaayi...vennela kudaa shunyam laage anpisthundi....kavi gaaru
@reddy gaaduavnaa raaa ainaa aa akaasaaniki spare gaa chandamaama ledhu kaani naakaithe nuv vunnav raa you are second moon ra so parvaaledhu cheekatainaa anni kanipisthaayi :)
Post a Comment
చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...
7 comments:
ప్రతీ వేకువ వెన్నెలగా మారుతుంది ప్రతీ వెన్నెలా వేకువగా మారుతుంది. మారుతూనే ఉంటుంది. ఇదొక నిరంతర చక్రం!
తెలిమంచు తెరతీయగానే...రవికిరణం భువిని చేరగానే..
త్వరలోనే..అతిత్వరలోనే..
చూడండి మాష్టారూ రసగుల్లా గారు ఎంత చక్కని సత్యం చెప్పారో.ఐనా మీకు ఇంకా అర్ధం కావట్లేదు.తెలుసుకోండి మాష్టారూ తెలుసుకోండి..
@రసజ్ఞ గారు కాలం ఒక నిరంతర చక్రం అయినా , బంధాలు ఎందుకు అలా కాలేకున్నాయి
@జ్యోతిర్మయి గారు వచ్చేసిందండి మీరు చెప్పినట్టు రవికిరణం సంతోషం మరియు ధన్యవాదాలు :)
@తెలుగు పాటలు గారు ధన్యవాదాలు :)
@సుభ గారు తెలుసుకున్నాను సుభ గారు తెలుసుకున్నాను మీరు నా సందేహాన్ని నివృత్తి చేయండి మరి ;)
This comment has been removed by the author.
yeduru chuse kannulakepudu kshnaalu kudaa Yugaalu laage untaayi...vennela kudaa shunyam laage anpisthundi....kavi gaaru
@reddy gaadu
avnaa raaa ainaa aa akaasaaniki spare gaa chandamaama ledhu kaani naakaithe nuv vunnav raa you are second moon ra so parvaaledhu cheekatainaa anni kanipisthaayi :)
Post a Comment