Oh, this is great.:) From the image and through google translate I'm able to understand what was written with your post now.:)
Everything would be easy if we keep holding on to one another, helping them without any condition, would be a greatest gift to our mankind, humanity..:) Thanks a lot kalyan..:) Keep sharing more..:)
@పద్మార్పిత గారు చాల రోజుల తరువాత రాక ధన్యవాదాలు సంతోషం :) @తాత గారు ధన్యవాదాలు :) @రాజచంద్ర హహహ వ్యాసాలకు కాస్త దూరమే నేను మొదటిసారిగా వచ్చారు చాలా సంతోషం ధన్యవాదాలు :) @Sagittarian
wow i have to appreciate for your kind of interest in knowing good things and sharing them. Yes wat u meant is right. but exact meaning for you :)
your insight has consciousness if it responds for others tears you are a good leader if others worries teach you responsibilities you are a person with humanity if u help others
kalyan గారు,ఇప్పుడిప్పుడే బ్లాగులు చూస్తున్నాను.అలా కొన్ని బ్లాగుల్లో మీ కామెంట్స్ ఎక్కువుగా కనపడ్డాయి. అలా మీ ప్రొఫైల్ చూసాను.తిరుపతి అని ఉంది. వెంటనే మీ టపాలు కొన్ని చదివాను.బాగున్నాయి.కవితలు చదవటం నాకిష్టం ఉండదు. మానవత్వం అనే లేబుల్ చూసి చదివాను. అద్భుతం.చిన్న చిన్న పదాలతో ఇర్గదీసావ్ ఇక్కడ ఒక చిన్న విషయం-తిరుపతి అని చూడగానే ఎందుకు చూశానంటే,ప్రాంతీయాభిమానం.నేను తిరుపతి లోనే చదివాను.మాది నందలూర్,రాజంపేట దగ్గర.కడప జిల్లా. నేను ఒక బ్లాగు పెట్టాను,మనము ఏమీ చేయలేమా...? అని,చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.

11 comments:
లెస్స పలికారు...
వ్యాసాలు రాయకుండ.. చిలక చెప్పినట్టు .. చెప్పారు..
చాల చాల బాగుంది.
Oh, this is great.:) From the image and through google translate I'm able to understand what was written with your post now.:)
Everything would be easy if we keep holding on to one another, helping them without any condition, would be a greatest gift to our mankind, humanity..:) Thanks a lot kalyan..:) Keep sharing more..:)
@పద్మార్పిత గారు చాల రోజుల తరువాత రాక ధన్యవాదాలు సంతోషం :)
@తాత గారు ధన్యవాదాలు :)
@రాజచంద్ర హహహ వ్యాసాలకు కాస్త దూరమే నేను మొదటిసారిగా వచ్చారు చాలా సంతోషం ధన్యవాదాలు :)
@Sagittarian
wow i have to appreciate for your kind of interest in knowing good things and sharing them. Yes wat u meant is right. but exact meaning for you :)
your insight has consciousness
if it responds for others tears
you are a good leader
if others worries teach you responsibilities
you are a person with humanity
if u help others
ఎంత చక్కగా చెప్పావ్....చిన్న చిన్న పదాలు చక్కని భావాలు....
చదివినంతనే చాలు నిదురించిన మానవత్వం కుడా మేలుకుంటుంది మనిషిలో ....గుడ్ గుడ్ కవివర
@రెడ్డి గాడు అందని భావాలకు నే పదాలే కూర్చగల్గుతున్న కాని నువ్వు దానిని నిజం చేసిన వాడివి రా .. నీ మెప్పుకు నా కృతజ్ఞతలు :)
kalyan గారు,ఇప్పుడిప్పుడే బ్లాగులు చూస్తున్నాను.అలా కొన్ని బ్లాగుల్లో మీ కామెంట్స్ ఎక్కువుగా కనపడ్డాయి. అలా మీ ప్రొఫైల్ చూసాను.తిరుపతి అని ఉంది. వెంటనే మీ టపాలు కొన్ని
చదివాను.బాగున్నాయి.కవితలు చదవటం నాకిష్టం ఉండదు.
మానవత్వం అనే లేబుల్ చూసి చదివాను. అద్భుతం.చిన్న చిన్న పదాలతో ఇర్గదీసావ్
ఇక్కడ ఒక చిన్న విషయం-తిరుపతి అని చూడగానే
ఎందుకు చూశానంటే,ప్రాంతీయాభిమానం.నేను తిరుపతి లోనే చదివాను.మాది నందలూర్,రాజంపేట దగ్గర.కడప జిల్లా.
నేను ఒక బ్లాగు పెట్టాను,మనము ఏమీ చేయలేమా...?
అని,చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.

hello u must hav written more beautifully i liked u kavtha
Hi Mercyy, thanks for your comment :) it made me happy. Now it seems to be more beautiful and meaningful.
@hari garu, me vimarsanu intha aalasyanga choosthunandhuku manninchaali. thappaka choosi na abhiprayaanni theluputhaanu. :)
Post a Comment