భ్రమ కూడా కొంత నిజమని మరచిపోకు













కనులు కనలేనిది ఇలనే లేదని

చెవులకు తోచనిది శబ్ధమే కాదని

భ్రమ పడి నీవు మోసపోకు

ఆ భ్రమ కూడా కొంత నిజమని మరచిపోకు


2 comments:

సుభ/subha said...

అంటే ఏమంటారు ఇప్పుడు? అంతా భ్రమ అంటారా లేక అంతా నిజమంటారా? కొంచం వివరించండి మాష్టారూ..

Kalyan said...

@సుభ బ్రమలోను కొంత నిజం ఉంది అంటాను అంటే ఎప్పుడైనా సరే కాస్త మెలకువతో ఉండాలి.

వంద

நூறடி உன் அழகின் ஆயிசு நூறடி, நூறடி உன் சிரிப்பு இனிமை நூறடி, நூறடி உன் பார்வை தீட்டும் மயக்கம் நூறடி, நூறடி உன் குரல் மெட்டின் ...