తొంగి చూస్తే

చినుకు రాలక ముందే మబ్బులను తెరచి చూస్తే ఎంత ఆనందమో నిన్ను చూస్తే అంతే ఆనందం...

Seeing you is as much joy as peeping into the clouds before it rains...

आपको देखना उतना ही आनंद है जितना बारिश से पहले बादलों में झांकना...

உன்னைப் பார்ப்பது மழைக்கு முன் மேகங்களுக்குள் எட்டிப்பார்ப்பதைப் போன்ற மகிழ்ச்சி...

💜

No comments:

కలల ఆహారం

కలలను ఆహారంగా తీసుకుంటున్నా, నిదురను ఆరగిస్తున్నా, కానీ నీ తీపి రూపం కానరాకుండా, ఈ విందు ఎలా పూర్తి అవుతుంది... I am having dreams as food, ...