ఏదేమైనా కానీ

నా నమ్మకాలన్ని వమ్ము పోనీ,
నా తెలివితేటలు విఫలమవ్వని,
నా నియమాలు చెదిరిపోని,
నా తర్కాలు తప్పుపోనీ,
మన మధ్య ఏదీ రాకూడదు,
ప్రత్యేకించి నువ్వు నా కళ్ళలో చూసేటప్పుడు ఏమి జెరిగినా పర్లేదు,
నేనంతా నువ్వే అయ్యుండాలి నువ్వంతా నేనే అయ్యుండాలి అంతే....

Let my intellect fail,
Let my principles vanish,
Let my belief crash,
Let my logics go wrong,
Not worried,
I don't want anything between us,
Especially when you are looking into my eyes,
Nothing in my mind except you,
I am all yours and you are all mine..

💜

No comments:

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...