స్వార్ధపు ఊయల

నీ ముద్దు మురిపాలు వాటికే సొంతమని,
ప్రతి ఊయల రెక్కలు కట్టుకుని చూస్తోంది నిన్ను ఎత్తుకెళ్లడానికి, 
వాటి రెక్కలు కత్తిరించి ఉంచాను లేకుంటే నిన్ను ఎగరేసుకుపోతాయేమో...

💜👼🏻💜

No comments:

ఏ నిదురలో దాచాలో

కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️