తోపుడు బండి










తోపుడు బండి తోపుడు బండి

నాలుగు కాళ్ళు తిరిగే బండి

ఆనాడు ఇది రధమండి

ఇప్పుడేమో జీవనమండి

బరువు ఎంతైనా మోయునండి

కొనేవారికి వస్తువులండి

పేదవానికి కిరాయిబండి

బండికి కష్టం ఏమి లేదండి

గాలి చాలు మరి పరిగెత్తునండి.....




3 comments:

జ్యోతిర్మయి said...

చెంబు రూపాయ్ పావలా..బొమ్మ రూపాయ్ పావలా...గిన్నె రూపాయ్ పావలా..రూపాయ పావలా.
బొమ్మలమ్మే తోపుడు బండి అబ్బాయి పాట గుర్తొచ్చింది..బాల్యాన్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు కళ్యాణ్ గారూ...

Sri Valli said...

chala bavundandi me kavitha :)

Kalyan said...

@జ్యోతిర్మయి గారు
ఓహ్ మీ పాట కూడా సరదాగా బాగుంది ధన్యవాదాలు :)

@వల్లి గారు
థాంక్యు వెరీ మచ్ :)

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...