మీ పదాల పోహళింపు మాకు పెట్టె చెక్కిలి గిలి! బాగుందండీ! మీ స్నేహ కుందేలు గాలులలో మీరు స్వాంతన పొందాలని కోరుకుంటూ.......
@ రసజ్ఞ గారు ధాంక్స్ ధాంక్స్ అండి :)
రంగవల్లులు దిద్దిన పచ్చని వాకిలి ఎల్లవేళలా పాడాలి కళ్యాణ్ గారు జావళి..
Sooooooooo cute:)
@జ్యోతిర్మయి గారు సాకు లో బేకు ఓ మంచి వాక్యం విసిరారు చాల బాగుంది ధన్యవాదాలు :)@పద్మర్పిత గారు కదా భలే ఉంది బుజ్జి కుందేలు :) ధన్యవాదాలు - మా అడవిలో అపుడపుడు చూస్తుంటా ఎంత బాగా గెంతుతాయో అవి భలే ముచ్చటగా ఉంటుంది
కల్యాణ్ గారు జావళి పాడుతూనే ఉంతారండీ పెళ్ళి అయ్యే వరకూ.. ఆ తరవాతే ఏం పాడతారో చూడాలి.. :)
కుందేలు తెలుపు లా స్వచ్చమైనది స్నేహం చీకటి ని చేదిస్తూ ప్రకాశిస్తూనే ఉంటుంది ఏప్పటికి ..
@సిరి నీ ప్రయత్నం చాలా చాలా బాగుంది :)
Post a Comment
సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...
8 comments:
మీ పదాల పోహళింపు మాకు పెట్టె చెక్కిలి గిలి!
బాగుందండీ! మీ స్నేహ కుందేలు గాలులలో మీరు స్వాంతన పొందాలని కోరుకుంటూ.......
@ రసజ్ఞ గారు ధాంక్స్ ధాంక్స్ అండి :)
రంగవల్లులు దిద్దిన పచ్చని వాకిలి
ఎల్లవేళలా పాడాలి కళ్యాణ్ గారు జావళి..
Sooooooooo cute:)
@జ్యోతిర్మయి గారు సాకు లో బేకు ఓ మంచి వాక్యం విసిరారు చాల బాగుంది ధన్యవాదాలు :)
@పద్మర్పిత గారు కదా భలే ఉంది బుజ్జి కుందేలు :) ధన్యవాదాలు - మా అడవిలో అపుడపుడు చూస్తుంటా ఎంత బాగా గెంతుతాయో అవి భలే ముచ్చటగా ఉంటుంది
కల్యాణ్ గారు జావళి పాడుతూనే ఉంతారండీ పెళ్ళి అయ్యే వరకూ.. ఆ తరవాతే ఏం పాడతారో చూడాలి.. :)
కుందేలు తెలుపు లా స్వచ్చమైనది స్నేహం
చీకటి ని చేదిస్తూ ప్రకాశిస్తూనే ఉంటుంది ఏప్పటికి ..
@సిరి నీ ప్రయత్నం చాలా చాలా బాగుంది :)
Post a Comment