అందరికి ఆదర్శమౌతుంది ..














మైకం నుంచి పుట్టిన ఆలోచనలో 
ఆవేశము
 తప్ప వివేకముండదు

మబ్బు మాయలో పడ్డ సుడిగాలికి వేగము తప్ప చెట్టును హత్తుకునే ఆలోచన ఉండదు

ఆ వేగానికి కట్ట వేస్తే ఎంతటి వరదలైనా ప్రాణమిచ్చే నీరుగా మారుతుంది

అందరికి ఆదర్శమౌతుంది ...


3 comments:

సుభ/subha said...

చక్కటి విషయాన్ని చెప్పారు కల్యాణ్. సుడిగాలికి వేగము తప్ప చెట్టును హత్తుకునే ఆలోచన ఉండదు ఈ వాక్యము నాకెంతో నచ్చింది. దీనికీ, ఆవేశం లోనుంచి పుట్టే ఆలోచనకీ ముడిపెట్టారు చూడండి అది చక్కగా కుదిరింది. నిజమే ఒక పని చేసే ముంది అలా ఆలోచించగలిగితే అందరికీ ఆదర్శమవ్వడంలో సందేహం లేదు.

జ్యోతిర్మయి said...

చక్కటి విషయం కళ్యాణ్ గారూ..
"వేగానికి కట్ట వేస్తే ఎంతటి వరదలైనా ప్రాణమిచ్చే నీరుగా మారుతుంది"

మీ ఉపమానం చాలా వావుంది. కళ్యాణ్ గారూ వర్డ్ వెరిఫికేషన్ తీసేయగూడదూ కామెంట్ పెట్టడానికి సులువవుతుంది.

రసజ్ఞ said...

ప్రతీ ఉపమానం చాలా బాగుంది! నమ్మకమనే బాటలో ఆదర్శ మార్గంలో ముందుకి ఇలానే సాగిపోవాలని కోరుకుంటూ............

మూర్ఖత్వం

అగ్నిపర్వతాన్ని ఆర్పాలని అనుకోవడం, నీపై నా ప్రేమను అడ్డుకోవడం, రెండూ మూర్ఖపు ఆలోచనలు... The idea of extinguishing a volcano and stopping my ...