వానా వానా వల్లప్పా అని పాడే చిన్నతనం జల్లంత కవ్వింత కావాలిలే అనే చిలిపితనం ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా అనే కొంటెతనం వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ అనే కుర్రతనం వాన కాదు వానా కాదు వరదరాజా అనే యవ్వనం అన్నిటి అనుభూతీ లభించింది కళ్యాణ్ గారూ!
ఆఖరి వరుస ఆగకుండా ఆవేశంతో ఆడుతోంది అంటే ఇంకా బాగుంటుంది అనిపించింది!
@జ్యోతిర్మయి హ నిన్న వాన వదలకుండా పడింది తిరుపతి లో అందుకే అలా వచ్చేసింది :)
@సుభ గారు మరి మరదలు ఆ మాత్రం వురుములా లేకపోతే ఎం బాగుంటుంది చెప్పండి
@రసజ్ఞ ఓహ్ చాలా సంతోషం :) నిన్న నాకు కూడా అలానే అనిపించింది వానలో తడుస్తుంటే ఎంత బాగుందో మరి ... అవను చివరి వరుస చూడలేదు తప్పు వచ్చేసింది చక్కగా సరి చేసారు ధన్యవాదాలు మార్చేసాను కూడా ఇపుడు
4 comments:
అయితే మీకు జల్లంత కవ్వి౦తతో పాటు ఒళ్లంత తుళ్ళింత వచ్చేసి౦దన్నమాట..బావుంది కళ్యాన్ గారూ..
మెరుపుల మేనత్తా, మబ్బుల మావయ్య ఐతే మరదలు ఉరుమేమో.. జాగ్రత్త కల్యాణ్ గారూ..ఏదేమైనా కాస్త విరామం తర్వాత హఠాత్తుగా యవ్వనం గుర్తొచ్చింది మీకు.
వానా వానా వల్లప్పా అని పాడే చిన్నతనం
జల్లంత కవ్వింత కావాలిలే అనే చిలిపితనం
ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా అనే కొంటెతనం
వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ అనే కుర్రతనం
వాన కాదు వానా కాదు వరదరాజా అనే యవ్వనం
అన్నిటి అనుభూతీ లభించింది కళ్యాణ్ గారూ!

Post a Comment