చినుకు తడిపింది చూసున్నాను అ చినుకే తడిస్తే చూడాలని ఉంది ఈ భావన చాలా బాగుంది! ఇది వరకు అన్ని నేర్పించాలనుకున్నాను ఇకపై నే నేర్చుకోవాలనుకుంటున్నాను...... ఎప్పుడూ ఒకటే (నేర్పించడం లేదా నేర్చుకోవడం) కాకుండా మనం నేర్చుకుంటూ, నేర్చుకున్నది నేర్పిస్తూ ఉంటేనే అందమంటాను! మీరేమంటారు?
@సుభ గారు మష్టారైతే నేర్చుకోకూడద ఏంటి .... ఎవ్వరైనా నేర్చుకోవలసిందే అండి...
మార్పు లేని మనిషి మరము వలె జీవించున్ అని కళ్యాణ్ గారు చెప్పారు ;)
@రసజ్ఞ గారు అవునండి నేర్చుకోవాలి నేర్పించాలి.... కాని నేను ఈ మధ్య కాలంలో నేర్పించడం ఎక్కువైంది నేర్చుకోవడం తక్కువైంది అది జీవితం పరంగా కావచ్చు నా వ్యక్తిత్వం పరంగా కావచ్చు అందుకే ఇక నేర్చుకోవడం పై ఎక్కువ దృష్టి సారిద్దామని అలా సిద్ధపడ్డాను... నా ఆలోచనలో మార్పును మొదటి ౬ వాక్యలు వివరిస్తుంటే నా స్థాయిలో మార్పు కావాలని ఆకరి వాక్యం వివరిస్తుంది... ధన్యవాదాలు మీ విమర్శకు వినంరుడ్ని :)
7 comments:
మాష్టారూ మీరే నేర్చుకోవాలి అని అనుకుంటే మరి మా సంగతి ఏమిటి?
చినుకు తడిపింది చూసున్నాను
అ చినుకే తడిస్తే చూడాలని ఉంది
భావన బాగుందండీ..
చినుకు తడిపింది చూసున్నాను
అ చినుకే తడిస్తే చూడాలని ఉంది ఈ భావన చాలా బాగుంది!
ఇది వరకు అన్ని నేర్పించాలనుకున్నాను
ఇకపై నే నేర్చుకోవాలనుకుంటున్నాను...... ఎప్పుడూ ఒకటే (నేర్పించడం లేదా నేర్చుకోవడం) కాకుండా మనం నేర్చుకుంటూ, నేర్చుకున్నది నేర్పిస్తూ ఉంటేనే అందమంటాను! మీరేమంటారు?
@సుభ గారు మష్టారైతే నేర్చుకోకూడద ఏంటి .... ఎవ్వరైనా నేర్చుకోవలసిందే అండి...
మార్పు లేని మనిషి మరము వలె జీవించున్ అని కళ్యాణ్ గారు చెప్పారు ;)
@రసజ్ఞ గారు అవునండి నేర్చుకోవాలి నేర్పించాలి.... కాని నేను ఈ మధ్య కాలంలో నేర్పించడం ఎక్కువైంది నేర్చుకోవడం తక్కువైంది అది జీవితం పరంగా కావచ్చు నా వ్యక్తిత్వం పరంగా కావచ్చు అందుకే ఇక నేర్చుకోవడం పై ఎక్కువ దృష్టి సారిద్దామని అలా సిద్ధపడ్డాను... నా ఆలోచనలో మార్పును మొదటి ౬ వాక్యలు వివరిస్తుంటే నా స్థాయిలో మార్పు కావాలని ఆకరి వాక్యం వివరిస్తుంది... ధన్యవాదాలు మీ విమర్శకు వినంరుడ్ని :)
జీవితకాలం నేర్చుకుంటూనే ఉండాలిట, లేకపోతే ప్రయాణం సవ్యంగా సాగదట. మంచి ఆలోచన... నేర్చుకుంటూ, నేర్చుకున్నది నేర్పిస్తూ ఉండండి..
@జ్యోతిర్మయి గారు మరి నేర్పించాలి మాకు మీరు :) మరి ఎవరిదెగ్గర నేర్చుకుంటాం అనుకున్నారు
చాలా బావుంది.
చిన్న మాటలు... బోలెడంత అర్థం వాటిలో.
@గీతిక గారు మొదటి సారి వచ్చారు చాలా సంతోషం మీ విమర్శకు ఆనందం :)
Post a Comment