వర్షా కాలం..

























చిటపట చిటపట చినుకుల వాన


బెక బెక బెక బెక కప్పల రాగం



తప తప తప తప  బురదలో తాళం


కిర్ కిర్ కిర్ కిర్ చెప్పుల శబ్దం

ఇంతే ఇంతే వర్షా కాలం  

10 comments:

రసజ్ఞ said...

బాగుందండీ!
బండి మీద వెళ్ళేటప్పుడు సుర సుర సూదిలా గుచ్చే వాన
ప్రేమికుల్లో తమకాన్ని రేపే వాన
వేడి వేడి బజ్జీలు తినాలనిపించే వాన

Kalyan said...

@రసజ్ఞ గారు చాలా అందంగాను రుచి గాను ఉందండోయ్ అనుకుంటేనే ఆహ ... బ్లాగ్ లో వాన పడితే నేను అందరికి బజ్జీలు వేసిస్తాను వేడి వేడిగా ... ఆల్ ఫ్రీ :)

సుభ/subha said...

బాగుంది కల్యాణ్ గారు.. మీరు బజ్జీలు వేస్తారా? అదీ ఫ్రీ గా... నాకొద్దు బాబోయ్..

Kalyan said...

@సుభ గారు పర్లేదు ఫ్రీ అంటే క్వాలిటీ కూడా ఉంటుంది .. నలభీమపాకం అన్నారండి .. నా అభయం మీకు నో భయం ఇంక...

జ్యోతిర్మయి said...

అంతేనా అంతేనా వార్షాకాలమంటే..మా ఊళ్ళో కాగితం పడవలు, వానా వానా వల్లప్పలు అన్నీ ఉన్నాయి. మీరందరూ వచ్చేయండి వచ్చేయండి మరి.

Kalyan said...

@జ్యోతిర్మయి గారు మరి ఇంకేం కచ్చితంగా వచ్చేస్తాము ఏ ఊరు మీది ఇంతకు ?

Kishore Relangi said...

@Kalyan gi.. java script raaste vasrsham vastundi kada ?

kalyan said...

@kishore try chesaa raaa :( rale oka pakkane vosthundhi postings paina ratledhu gadgets place lo aithe vosthundhi

Kishore Relangi said...

http://interestingwebs.blogspot.com/2009/03/jquery-on-blogspot-blogger-post.html

You can try in the same fashion.

kalyan said...

@kishore ok will try ra bugus

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...