దీపావళి శుభాకాంక్షలు

























వెలుగు పూలు విరబూసే అరుదైన తోట 

బంధాలను బద్రపరిచే మంచి ఘడియ 

ఆనందాలను గుర్తుచేసే గొప్ప వేదిక

అందరికి కనుల పండుగ

బేధాలు లేని దీపావళి పండుగ...

అందరికి హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు ..

8 comments:

జ్యోతిర్మయి said...

కళ్యాన్ గారూ మీకూ మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

Kalyan said...

@జ్యోతిర్మయి గారు ధన్యవాదాలు మరియి మీకు, మీ కుటుంభ సభ్యులకు , మీ స్నేహ బృందానికి, మీ తోటి సహోద్యోగులకి, మీ దేశ ప్రజలకు, మీ ప్రభుత్వానికి అందరికి అందరికి ముఖ్యంగా మన వంటి ఉపాధ్యాయులకు ;) (మన వృత్తిని గౌరవించాలి కదటండి అందుకని ప్రత్యేకించి పేర్కొన్నాను ) పేరు పేరునా దీపావళి శుభాకాంక్షలు :)

సుభ/subha said...

కల్యాణ్ గారూ దీపావళి " సుభా " కాంక్షలు.. పైన చెప్పిన వాళ్ళేనా, ఇంకెవరూ లేరా? మీరు కూడా మీ వాళ్ళందిరికీ చెప్పండి నా తరపు నుంచి.. : )

Kalyan said...

@subha gaaru mee "subha" kaankshalu chala chala bagundhi ... no no ala kaadhandi andhariki subhaakaankshalu ... kachitanga chepthaanu ma vaalaki..

Padmarpita said...

మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

Kalyan said...

@padmarpita thank you andi .. meeku na deepavali subhakankshalu

రసజ్ఞ said...

వెలుగు పూలు విరబూసే తోట! మీ ఊహ బాగుందండీ! మీకు, మీరు చెప్పిన చేంతాడంత మందికీ, ఇంకా అసలు మీ కను చూపు మేరలో కనిపించే అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు!

Kalyan said...

@rasagnya gaaru dhanyavadhaaloii dhanyavadhaalu na tharapuna andhari tharapuna :)

Paint

When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...