గాజులోయమ్మ చిలిపి నేస్తాలు

















గాజుల వాకిలి తెరవంగానే

రమణుల రాకలు మొదలాయే

రాసులు కాసులు ఉండంగ కూడా

చేతికి గాజులే మురిపెములాయే

బావను సక్కంగా ఉంచడానికి

గేట్టినైన ఈ మట్టి గాజులు

అమ్మానాన్నల ప్రేమను చూపే

గల గల గల పట్టీల గాజులు

ఇంటిల్లి పాది అందాలు చూపే

మెరిసిపోయే ముత్యాల గాజులు

గాజులోయమ్మ నవ్వేటి గాజులు

అందాల చేతికి అనువైన గాజులు

గాజులోయమ్మ చిలిపి నేస్తాలు

మెత్తాని చేతికి చేమంతి గాజులు....

No comments:

నమ్మరా

దీపం లేకనే వెలుగు చూసాను అంటే నమ్మరా, తన రూపం చూడకనే తలపులతో జీవిస్తున్నా, గాలి లేకనే శ్వాస తీసుకుంటున్నా అంటే నమ్మరా, తన మాట లేకున్నా  పలుక...