ప్రోత్సాహించే స్నేహం..




























నా మనసులో మీ స్థానం ఒక సుభాషితం 


ఆ పరిచయం నా దారిని చేసింది జ్యోతిర్మయం


ఆ వెలుగులో నా ఆనందమిక నవరసభరితం


నన్ను ఇంతగా ప్రోత్సాహించే మీ స్నేహానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 


6 comments:

రసజ్ఞ said...

నన్ను ఇంతగా ప్రోత్సహించే మీ స్నేహానికి హృదయ పూర్వక నమస్కారం అంటే ప్రాస బాగుంటుందేమో! హ్మ్ ఆలోచించండి! బాగుంది! ఆ పుష్పగుచ్ఛం నాకేనా???? మీ అభిమానానికి ధన్యవాదాలు!

సుభ/subha said...

ఇప్పుడు ప్రాశతో పనేంటిలే రసగుల్లా.. మీకీ మధ్య చాదస్తం ఎక్కువైపోతోంది( just kidding ). ఆ పుష్పగుచ్చం మీ ఒక్కరిదీ కాదు. మనది. కల్యాణ్ గారూ చాలా ధన్యవాదాలండీ ఇంత అభిమానం చూపించినందుకు. ఐనా మీరిచ్చే ప్రోత్సాహం ముందు ఇదెంతలెండి. Any way కవిత చాలా nice :)

Kalyan said...

@రసజ్ఞ గారు బాగుంటుంది ఐనా అది అందులో వాక్యం కాదు అందుకే అలా రాసాను . అభిమానం కన్నా అభిమతం అని చెప్పొచ్చు . ఇంకెవరికి అనుకున్నారు మీకే నండి .

Kalyan said...

@సుభ గారు సంతోషం :) పుష్పగుచ్చం అందరిదే కాని మీరు ఎన్ని తీసుకున్న ఇంకోటి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అందరి కోసం పుష్పకవిమానం లాగా ఎందరు ఎక్కినా ఒకరికి చోటుంటుంది .

రసజ్ఞ said...

బాగుందమ్మా బాగుంది సుభమ్మా! నేనేదో కళ్యాణ్ గారిని సరదాకి ఆటపట్టిద్దామని అలా వ్రాస్తే మీరు నన్ను ఆటపట్టిస్తున్నారా? ఇహ జ్యోతిర్మయి గారి వచ్చి మిమ్మల్ని ఆటపట్టించాలి! హహహ

సుభ/subha said...

జ్యోతి గారు వచ్చాక చూస్కుందాం కదా ! హ హ హ

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...