| క్షణమైనా భరించలేని దాన్ని.. అనుక్షణం అనుభవిస్తూ.. ప్రపంచాన్ని కనులతో గాక.. మనసుతో చూస్తున్నారు.. చూపుని మించింది మనోధైర్యం అని చాటి చెబుతున్నారు.. చీకటిని తొలగించు వెలుగును మదిలో దాచుకొని.. పరులకు సైతం ఆదర్శప్రాయంగా వున్నారు.. మీరు మాకు గురువులు కావాలి.. మనసులోని అంధత్వాన్ని తొలగించాలి.. |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
మనసుకు వెలుగు కావాలి
Subscribe to:
Post Comments (Atom)
అందమైన ఆయుధం
నువ్వు అందమైన ఆయుధం, పువ్వుకంటే మృదు మధురం, వజ్రం కంటే పదునైనా, నీలో కోత పెట్టలేనంత మంచితనం.. तुम एक सुंदर हथियार हो, फूल से भी अधिक कोमल और...

2 comments:
manodairyam leni valle nijamaina andulu
avunu :)
Post a Comment