పెళైన కొత్త జీవితం





పెళైన కొత్త జీవితం..   

ఏమిలేని తెల్ల కాగితం..

ఏమైనా రాయవచ్చు..

రంగులైన వేయవచ్చు..

చేరిపితే చెరిగిపోదు..

మళ్ళీ మళ్ళీ వెనక్కి పోదు..

రాసేముందు ఆలోచించాలి..

అక్షరాలలో అర్థం ఉంచాలి..

ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ..

ఏమి దాచకుండా అన్ని పంచుకోవాలి..

3 comments:

Kalyan said...

అన్నీ పంచుకోవడం కుదరదేమో ;) ?

విన్నకోట నరసింహా రావు said...

భవిష్యత్తు దృష్ట్యా .... మంచిది కూడా కాదు 😀😀.

Kalyan said...

రావు గారు మీకు నా నమస్కారం.. అవునండి పెళ్లి కాక ముందు పెట్టిన టపా అది..పెళ్లి అయ్యాక ఈ మధ్య అన్ని తిరగేస్తుంటే చూసి ఆ విమర్శ నాకు నేనే చేసుకున్నాను...మీ విమర్శతో బలం చేకూర్చారు..సంతోషం :)

వెన్నెల

చప్పుడే లేకుంది, అయినా తెలిసిపోతుంది, నీ నవ్వు, పున్నమి లాంటిది, నీవైపు చూడకున్నా, ఆ వెన్నల నన్ను తాకుతూ ఉంటుంది... Silent yet I know, your ...