నచ్చట్లేదు

నిన్ను ప్రేమించకపోవడం నాకు నచ్చట్లేదు,
నువ్వు నన్ను ప్రేమించడం నాకు నచ్చుతోంది...

What I don't love is not loving you,
What I love is you loving me..

♥️

No comments:

కలలను తీపి చెయ్యాలని

ఇంకా తియ్యగా చేయాలని, నీ ఆలోచనలను నా కలలతో కలిపి నిద్రలో నా కళ్లకు పానమిచ్చాను; ఆ తీపితో పాటు స్వర్గసమానంగా మారి నిజమయ్యాయి... இ...