ఉడుత మక్కువ

ఉడుతకి గంపెడు బంగారం కన్నా ఒక చిన్న పండు మీదే మక్కువ ఎక్కువ

A squirrel values a nut more than a block of gold.

No comments:

కలల ఆహారం

కలలను ఆహారంగా తీసుకుంటున్నా, నిదురను ఆరగిస్తున్నా, కానీ నీ తీపి రూపం కానరాకుండా, ఈ విందు ఎలా పూర్తి అవుతుంది... I am having dreams as food, ...