వేల హృదయాల మాల

వేల హృదయాల మాల, ఇన్నాళ్లు అవలీలగా మోసాను, నీ హృదయం తోడయ్యాక బరువెక్కింది, చెలి ఇంక ఆ మాలకు స్వస్తి పలుకుతూ నీ హృదయాన్ని మట్టుకు దాచుకుంటాను...

I effortlessly carried a garland of thousands of hearts all this while, but after your heart joined, it became heavy. My dear, bidding farewell to that garland, I will now cherish and treasure only your heart...

🩵

No comments:

కలల ఆహారం

కలలను ఆహారంగా తీసుకుంటున్నా, నిదురను ఆరగిస్తున్నా, కానీ నీ తీపి రూపం కానరాకుండా, ఈ విందు ఎలా పూర్తి అవుతుంది... I am having dreams as food, ...