కొత్త పువ్వు




కొత్త పువ్వు చిగురించింది, "నీ కంటి రెప్ప" అని పేరు తెచ్చుకుంది, కొత్త ఇంద్రధనస్సు వెలసింది, "నీ నవ్వు" అనే రంగు అద్దుకుంది, కొత్త అందం దిగివచ్చింది, "నా కూతురు" అనే సొగసు పులుముకుంది..

A new flower has blossomed, it got the name "your eyelash",
A new rainbow has appeared, it took the color called "your smile",
A new beauty has descended, it adorned itself with the elegance called "my daughter"...

एक नया फूल खिला, जिसका नाम पड़ा "तेरी पलक",
एक नया इंद्रधनुष उभरा, जिसने रंग लिया "तेरी मुस्कान" का,
एक नई खूबसूरती उतरी, जिसने ओढ़ लिया "मेरी बेटी" का सौंदर्य।

🩵

No comments:

అద్దం

మనిద్దరం కలవకుండా ఆపుతున్నది అద్దం; లేదంటే నేను దాని ముందుకు నిలబడిన ప్రతిసారి, నువ్వు నా ముందే ఉంటావు... The only thing stopping us from me...