ఒకరి కోసం ఒకరు

కనురెప్పలు ఎంత దగ్గరగా ఉన్నా కంటికి మసకగానే కనిపిస్తాయి,
కనురెప్పలు కళ్ళని తాకుతేనే ఉన్నా అవి ఉనట్టు తెలియదు,
కానీ ఇద్దరు కలిసే ఉంటారు,
ఒకరి కోసం ఒకరు ఉంటారు...

However close it is eyelids are always blurry to the eyes and the eyelids cannot feel the eyes, 
but they stay together,
they need eachother...

💜

నిశబ్ధమైన ప్రేమే కదా

పెను గాలిలో కొట్టుకుపోయే ఈక చెంతకొచ్చి దోసిల్లలో వాలి మాటలేకుండా సవ్వడి చేయకుండా పలకరిస్తే అది నిశబ్ధమైన ప్రేమే కదా....

How lovely it is when a feather flying in it's way in the strong wind come back to you gathering all its strength. Neither it can speak nor express. Falls in your hand and pacifies you. I call it a silent love..

💜

కోల్పోయే అవకాశం లేదు

నిన్ను హృదయంలో దాచుకున్నాను కానీ బందించలేదు,
కాబట్టి నిన్ను కోల్పోయే అవకాశం లేదు కానీ నీలో పడి నన్ను నేనే కోల్పోయాను..

I am having you in the heart but not holding you with hands,
So there is no way I can lose you but I lost myself in you...

मैंने तुम्हें अपने दिल में छुपाया लेकिन तुम्हें नहीं बांधा,
तो तुझे खोने का कोई मोका नहीं है पर तुझमें खुद को खोय

💜

చాలవా నిన్ను చూడటానికి

నీ ఊపిరి శబ్దం, 
పెదవులపై చిరునవ్వు, 
చాలవా నిన్ను చూడటానికి...

The sound of your breath, 
the smile on your lips, 
are enough to see you...

तेरी साँसों की आवाज़, 
तेरे होठों पर मुस्कान, 
तुझे देखने के लिए काफी है...

💜

నీలా నువ్వు ఉండు

మొదటి స్థానంలో ఉండాలంటే ప్రపంచంతో పోటీ పడాలి కానీ నీలా నువ్వు ఉండాలంటే ఆ ఆలోచనే చాలు ఏ పోటీ లేకుండా నువ్వు గెలిచేసినట్టే...

To be number one you must win a race against the world but to be yourself you won already against the world...

💜

నీ కురులు


చినుకు వాలింది జారింది, 
ఆ చినుకు పూలకు చెప్పింది, 
పువ్వు కూర్చుంది సువాసనలు అద్దుకుంది, 
ఆ పువ్వు చీకటికి చెప్పింది, 
చీకటి చూసింది వెన్నెల కురిపించింది, 
ఆ వెన్నెల నాకు చెప్పింది, 
నా చూపు అందులో చిక్కుకుంది, 
ఇంక్కెవరికి చెప్పలేక అందులోనే చిక్కుకొనిపోయింది...

మనుగడ కోసం చూస్తున్నా

మత్తెక్కించే నీ కళ్ళలో మనుగడ కోసం చూస్తున్నా..

I want to live in your intoxicating eyes..

तेरी नशीली निगाहों में जीना चाहता हूँ..
💜

ఉదయించి ఉదయించి అలసిపోకే

ఉదయించి ఉదయించి అలసిపోకే ఓ వేకువ నీ ఉదయానికై నేను వేచివుంటా మళ్ళీ నువ్వు ప్రకాశించేంత వరకు లేదా నేను అలసిపోయే వరకు...

dear sun don't get tired, 
you can rise whenever you want, 
I will wait for you until you shine again or I fall again...

💜

అంతం నుండి మొలకెత్తింది నీ ప్రేమ

 Your love sprouted from "the end" so there is no end to it

నా అంతం నుండి మొలకెత్తింది నీ ప్రేమ ఇకపై దానికి అంతం ఉండదు 

ముగింపుకు నాంది

ముగింపుకు నాంది

The beginning of the end

వెలుగును నింపడం కోసం

చీకటిలో ఉండటానికి రెండు కారణాలు ఒకటి వెలుగుకు దూరంగా ఉండటం కోసం మరొకటి వెలుగును నింపడం కోసం..

💜

వజ్రం

வைரம் வைரத்தை வாங்கப் போய் உன்னோட விலை கேட்டுச்சு… ఒక వజ్రం ఇంకో వజ్రాన్ని కొనపోయి నీ విలువ ఎంత అని అడిగిందట... A diamond went to buy anothe...