నీలో కలగా నన్ను నియముంచుకో

I request the sleep in you to appoint me as it's dream. 
No need to pay but whenever you close your eyes just look at me 

నీలో కలగా నన్ను నియముంచుకోవాలని అభ్యర్ధిస్తున్నాను,
జీతము వద్దు లాభము వద్దు ,
నిదురలో జారుకున్న ప్రతి సారి నువ్వు నన్ను చూస్తుంటేనే చాలు.

💜

No comments:

Sweetest

To be sweetest like you one should be the fruit from a tree that breathes on honey but not water